ఆర్మూర్ లో పేకాట ఆటగాళ్ల అరెస్టు….

On: Wednesday, July 16, 2025 11:12 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న వాసవి ట్రేడర్స్ వద్ద అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్న నలుగురు మహమూద్ ఖాన్, షేక్ సలీం, మహమ్మద్ ఖాన్, షేక్ గౌస్ లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.

వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, 5,790/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

23 Jul 2025

Leave a Comment