మారంపల్లి గ్రామాభివృద్ధికి సేవ చేసే అవకాశం ఇవ్వగలరు…

On: Saturday, December 13, 2025 2:27 PM

 

మారంపల్లి గంగాధర్ గారినే గెలిపించాలి

🗳️ బ్యాట్ గుర్తుకే ఓటు వేయండి ✊

అభివృద్ధే నా ధ్యేయం…

ప్రజాసేవే నా లక్ష్యం…

అవినీతి రహిత గ్రామ సమాజ నిర్మాణానికి

ఓటే మీ ఆయుధం!

నన్ను గెలిపిస్తే అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు:

1️⃣ గ్రామంలోని అమ్మవార్ల ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి ప్రత్యేక కృషి.

2️⃣ సోలార్ విద్యుతీకరణకు, బ్యాంక్ రుణాలపై సబ్సిడీ పొందేందుకు చర్యలు.

3️⃣ వృద్ధులు, వికలాంగులు, అర్హులైన వారికి పెన్షన్లు & సీఎం ఆర్ఎఫ్ సకాలంలో అందేలా చర్యలు.

4️⃣ గ్రామానికి అత్యవసరమైన టైవాస్ రోడ్డుతో పాటు డొంకేశ్వర్ వరకు డబుల్ తారు రోడ్డు నిర్మాణానికి కృషి.

5️⃣ వ్యవసాయ దారులకు కల్లాలు ఏర్పాటు, గిడ్డంగి నిర్మాణానికి చర్యలు.

6️⃣ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతికి పూర్తి సహకారం.

7️⃣ గ్రామ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రామ గ్రంథాలయం ఏర్పాటు.

8️⃣ బ్యాంకుకు సొంత భవనం మంజూరుకు కృషి.

9️⃣ బస్సు షెల్టర్ నిర్మాణానికి చర్యలు.

🔟 ప్రతి వాడలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, శుభ్రమైన డ్రైనేజీ వ్యవస్థ.

1️⃣1️⃣ సీసీ కెమెరాల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త కెమెరాల ఏర్పాటు.

1️⃣2️⃣ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.

1️⃣3️⃣ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రత్యేక చొరవ.

1️⃣4️⃣ అసంపూర్తిగా ఉన్న సంఘ భవనాల పూర్తి, మహిళా సంఘాల బలోపేతం.

1️⃣5️⃣ గ్రామాభివృద్ధిలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ప్రజలను భాగస్వాములుగా చేస్తాం.

1️⃣6️⃣ 24/7 ప్రజలకు అందుబాటులో ఉండే సర్పంచ్‌గా సేవలు.

సదా మీ సేవలో

సర్పంచ్ అభ్యర్థి.

మీ… మారంపల్లి గంగాధర్.

🗳️ బ్యాట్ గుర్తుకే ఓటు వేయండి – మారంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం!

14 Mar 2026

Leave a Comment