A 9 న్యూస్, డెస్క్ ఆగస్టు :
మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్ ఎస్సీలకు కేటాయించాలని హైదరాబాద్ సోమాజిగూడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటేశం కి దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు మెదక్ మున్సిపాలిటీలో గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని గుర్తు చేశారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం ప్రకారం 2026 వచ్చే సంవత్సరం రాబోయే మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికల నాటికి ఎస్సీ చైర్మన్ ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. ఉద్దేశపురంగా కుట్రపూరితంగా రాజకీయ ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వకుండా జరుగుతున్నటువంటి జాప్యం గురించి గుప్తంగా వివరించారు ఎస్సీ ఉప కులాల వారి జనాభా ఆధారంగా ఎస్సీలకు రిజర్వేషన్లు కావాలనే ఎస్సీలకు ఇవ్వడం లేదన్నారు. ఇకనైనా ఎస్సీ కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మున్సిపల్ చైర్మన్ ఎస్సీలకు కేటాయించకుంటే. తీవ్రస్థాయిలో ఎస్సీలు 60 ఏళ్లగా నష్టపోతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు సామాజికంగా ఎదుగుదలకు. నష్టపోయే ప్రమాదం భవిష్యత్తులో ఏర్పడుతుందని అన్నారు మరియు మెదక్ జిల్లా కేంద్రంలో ఇంతవరకు అంబేద్కర్ భవనం లేదన్నారు .తక్షణమే మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మాణం కొరకు తగిన చర్యలు తీసుకోగలరు అన్నారు అనంతరం ఎమ్మార్పీఎస్. జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు అస్తరగల్ల బాలరాజ్ నాయకులు మాట్లాడుతూ,
అన్ని కుల వర్గాల సంఘాలకు సామూహిక. భవనాలు. నిర్మాణ పనులు. ఇంకా కొనసాగించడం లేదన్నారు జిల్లా కేంద్రం ఏర్పడి జిల్లా స్థాయిలో అన్ని కులాల వారిగా భవనాల కొరకు స్థలాలు ఏర్పడినప్పటికీ కూడా. కేవలం మహనీయుల అంబేద్కర్ భవనం.. ఇంతవరకు. నిర్మాణ కార్యచరణ. పనులను ప్రజల కార్యక్రమాల కొరకు. చేపట్టకపోవడం దురదృష్టమని అన్నారు. 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే. నిర్మాణ పనులు చేపట్టాలని మెదక్ జిల్లా యంత్రాంగానికి అధికారులకు. ఎస్సీ కమిషన్ ఆదేశాలు ఇవ్వాలన్నారు వివక్షతతో నిర్లక్ష్యానికి తగిన కారణాలు ఎస్సీ చైర్మన్ కి వివరించారు ఎమ్మార్పీఎస్ ఇతర దళిత సంఘాల ఐక్య కార్య చరణ సమితి నాయకులు వివరించి చెప్పారు మరియు ఎస్సీ నిరుద్యోగులకు సంబంధించిన మెదక్ మున్సిపల్ ఎస్సీ రిజర్వేషన్ల దుకాణాలు. పటేల్ కుంటలో గల. 67. దుకాణాలు వ్యాపార నిమిత్తం కొరకు . టెండర్ల నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యాచం బచ్చయ్య అనే వ్యక్తికి ఎస్సీలకు రిజర్వేషన్లకు సంబంధించిన వారికి ఉన్నటువంటి 15. దుకాణాలను అక్రమ మున్సిపల్ దుకాణాలను అడ్డగోలుగా ఆక్రమించి అన్యాయంగా 47 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాడని వెంటనే ఆయన నుండి. రద్దుచేసి. మున్సిపల్ అధికారులు సాధన పంచుకోవాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ . నిరుద్యోగ దుకాణాలపై. నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని మడిపడ్డారు..అలాగే. మెదక్ వెల్కమ్ బోర్డు రాందాస్ చౌరస్తా. హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో . మహనీయుల విగ్రహాలను . యధావిధిగా పునర ప్రతిష్ఠ పనులను త్వరగా వేగవంతం చేయాలన్నారు చేయకుంటే.దళిత సంఘాల ఆధ్వర్యంలో.మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున. ఆందోళనలు చేపడతామని. హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదన్నారు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులను కమిషన్ దృష్టికి వివరించారు. దళిత ఎస్సి. సామాజిక ప్రయోజనాల పట్ల తమ రాజ్యాంగ హక్కులను అగ్రకులాలు కాలరాస్తున్నారు అని అన్నారు ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల నాయకులు కొప్పుల రత్నయ్య రాజు దుర్గయ్య సంజీవులు నాయకులు మల్లేశం.ఎల్లం నర్సింలు చంద్రయ్య.సుధాకర్.







