తెలంగాణలో కొత్తగా వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల….

On: Wednesday, August 20, 2025 2:28 PM

 

👉 మొత్తం షాపులు: 2,620

👉 లైసెన్స్ కాలపరిమితి: డిసెంబర్ 1, 2025 – నవంబర్ 30, 2027

👉 దరఖాస్తు ఫీజు: ₹3,00,000 (నాన్-రిఫండబుల్)

👉 గతంలో: ₹2,00,000 – ఇప్పుడు లక్ష రూపాయల పెరుగుదల.

🧾 ముఖ్యాంశాలు:

లైసెన్స్ ఎంపిక లాటరీ విధానంలో ఉంటుంది.

దరఖాస్తులపై ఎలాంటి పరిమితి లేదు – ఎన్ని అయినా వేయొచ్చు.

ఫిక్స్‌డ్ షాప్ టాక్స్ ఆధారంగా షాపుల కేటాయింపు.

రిజర్వేషన్లు:

గౌడ్స్ – 15%,

షెడ్యూల్డ్ కులాలు – 10%,

షెడ్యూల్డ్ తెగలు – 5%.

💼 కంపెనీలు, భాగస్వామ్య సంస్థలకు కూడా అవకాశం.

లైసెన్స్ ఫీజు చెల్లింపు 6 స్లాబుల ద్వారా చేయవచ్చు.

2011 జనాభా లెక్కల ప్రకారం షాపుల కేటాయింపు.

🔜 దరఖాస్తుల తుది తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.

మద్యం వ్యాపారం లాభాల పంటగా మారిన నేపథ్యంతో ఈసారి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం!

15 Mar 2026

Leave a Comment