A9 న్యూస్ ప్రతినిధి తూప్రాన్, జూలై 5 :
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప ఆధ్వర్యంలో నెల పాతీయా ఆరాధన భక్తి భజనలు కీర్తనలు కార్యక్రమంలో ఉంటాయని, అదేవిధంగా కిష్టాపూర్ భజన భక్తి మండలి పాల్గొన్నారు. అని ముఖ్యఅతిథిగా సిద్దిపేట అప్పగారు పాల్గొంటున్నారు అని భక్తులు తెలిపారు.