బీసీ రిజర్వేషన్లపై మంత్రి స్థాయి కమిటీ ఏర్పాటు:
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటైంది.
కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క గారు సభ్యులుగా ఉన్నారు
బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే విధంగా కమిటీకి బాధ్యత.
ఈ నెల 26 లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.







