ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క.
అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి ఆదేశం.
ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇస్యూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ.
సర్క్యులర్ 4779 రద్దు, గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకునేలా చర్యలు.