వాతావరణ శాఖ హెచ్చరిక ముఖ్యాంశాలు:
తేదీలు: ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 15 వరకు
హైదరాబాద్‌లో: ఉదయం వేడి, సాయంత్రం కుండపోత వర్షం.
వర్ష తీవ్రత: కుంభవృష్టి స్థాయిలో వర్షాల
జిల్లాల వారీగా వర్ష సూచన:
📅 ఆగస్ట్ 10, 11:
మంచిర్యాల,
ఆదిలాబాద్,
ములుగు,
భద్రాద్రి కొత్తగూడెం,
నాగర్‌కర్నూల్.
📅 ఆగస్ట్ 12 – 15:
ఖమ్మం,
వరంగల్,
సిద్దిపేట,
యాదాద్రి భువనగిరి.
ప్రజలకు సూచనలు:
అత్యవసర పనుల తప్ప ఇతర పనులకు ప్రయాణాలు నివారించండి.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి.
వర్షాలకు బలయ్యే వంతెనలు, చెరువులు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి.