
ముఖ్య అతిథిగా బిజెపి అధ్యక్షులు మల్లేష్ గౌడ్.
A9 న్యూస్ ,నర్సాపూర్ ,ఆగస్టు 18 :
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ దట్టమైన అడవులలోని రాయరావు చెరువు గొలుసుకట్టు చెరువులు అలుగుల ద్వారా నిండుతూ రైతులకు ఊరట కల్పించడమే గాక ఖరీఫ్,, రబ్బి పంటలకు గాను నియోజకవర్గంలోని గొలుసుకట్టు చెరువులు నిండుతూ,, రాజారావు క్రింది పంటలకు గాను పుష్కలంగా పంటలు పండుటకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు నాయకులతో కలిసి గంగ హారతి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించినట్లు మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి , రాజేందర్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ , మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి,జిల్లా ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య మండల అధ్యక్షులు పెద్దపులి రవి దాసు , పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు దిగంబర్ ముదిరాజ్ చంద్రశేఖర్, స్వామి మహిళా మోర్చా నాయకురాలు కవితా రెడ్డి మౌనిక , ఎస్సీ మోర్చా నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు కృష్ణ ,బీజేవైఎం నాయకులు అర్వంద్ వాల్దాస్ , నర్సాపూర్ పట్టణ బీజేవైఎం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ,బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్ ,నర్సాపూర్ పట్టణా ఇంచార్జ్ పోతురాజు అనిల్ , బీజేవైఎం నాయకులు బండి వేణు గౌడ్, పూర్ణ ,శ్యామ్ , శ్రీధర్ యాదవ్, బిజెపి నాయకులు గణేష్ రాంప్రసాద్ రమేష్ గారు మనోహర్ భాను హరీష్ కార్తీక్ రాములు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..







