ఎ9 న్యూస్ మాసాయిపేట/ మెదక్ డిసెంబర్ 5:
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో తన సొంత గ్రామమైన ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున వీరన్న గారి కృష్ణారెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా బలపరుస్తూ నామినేషన్ వేయడానికి తరలి వెళ్లారు. అనంతరం ఈ సందర్భంగా తన సొంత గ్రామ ప్రజలతో ఈ సందర్భంగా మొదటగా మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్ మాట్లాడుతూ ,అనంతరం ఆవుల రాజిరెడ్డి మాట్లాడారు. అదేవిధంగా కృష్ణారెడ్డిని బలపరుస్తూ నామినేషన్ వేయించారు అని తెలిపారు.








