తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

On: Tuesday, July 29, 2025 6:15 AM

 

రాష్ట్రంలో ఉన్న15 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు రద్దు.

జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా..

చెక్‌పోస్టులు తొలగించాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు.

మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు.

కోర్‌ తెలంగాణతో పాటు అర్బన్‌ సిటీ ఏరియాతో పాటు..

అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్‌లో మైక్రో బ్రూవరీస్‌.

14 Mar 2026

Leave a Comment