కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం:

On: Friday, July 4, 2025 8:11 AM

కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం.

కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయి. సోడియం లెవెల్స్ తగ్గాయి.

షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నాం – యశోద డాక్టర్ ఏంవీ రావు.

23 Jul 2025

Leave a Comment