శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా కంచర్ల చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం….

On: Sunday, December 21, 2025 9:57 AM

మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలం, శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన శ్రీ కంచర్ల చంద్రశేఖర్  ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తేదీ: 22/12/25, సోమవారం

సమయం: ఉదయం 10:30 గంటలకు,

స్థలం: గ్రామ పంచాయతీ కార్యాలయం, శంకరంపేట్.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరడమైనది.

— శంకరంపేట్ గ్రామ పంచాయతీ.

05 Feb 2026

Leave a Comment