తెలంగాణ, తాజా వార్తలు JAKRANPALLY: శితిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం… By A9 News On: Sunday, July 13, 2025 6:03 PM 103 JAKRANPALLY: పుప్పాలపల్లి శితిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం, 100ఏళ్ళు దాటాయన్న గ్రామ ప్రజలు, రేపో మాపో కూలిపోయే పరిస్థితిలో ఉన్న మందిరన్ని ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని బాగు చేయాలనీ ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ వీడీసీ గ్రామ ప్రజలు కోరుతున్నారు. https://youtu.be/_0wztl-o_zU 📤 Clip & Share 23 Jul 2025 Download Image