ఈటల కొత్త పార్టీ పేరు ఇదే:

On: Monday, July 21, 2025 5:12 PM

 

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్దగా గుర్తింపు ఇవ్వని బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి

*బహుజన జనతా సమితి:

గా నామకరణం చేసినట్లు సమాచారం.

బీసీ హక్కుల కోసం బలమైన ఎజెండాను ముందుకు తీసుకొచ్చి.. తన సామాజిక వర్గం నుంచి గట్టి మద్దతు పొందాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.

14 Mar 2026

Leave a Comment