20వ వార్డు ప్రజలకు ఇర్ఫానా బేగం (షేక్ మున్ను) గారు నమస్కారములు తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు కౌన్సిలర్‌గా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ఇర్ఫానా బేగం గారు, వార్డులో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, బీటి రోడ్ల నిర్మాణం వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అలాగే అర్హులైన వారికి రేషన్ కార్డులు, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజల కష్టసుఖాలలో నిరంతరం పాలుపంచుకుంటూ, వార్డు ప్రజలకు ఆత్మీయ నేస్తంగా నిలిచిన తాను, మరింత అభివృద్ధి చెందిన 20వ వార్డు కోసం కృషి చేయాలనే సంకల్పంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.
తనను మీ బిడ్డగా భావించి ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని ఆమె ప్రజలను కోరారు.
👉 బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి
👉 బ్యాట్ గుర్తుకే మన ఓటు..








