కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ …..

On: Sunday, April 12, 2026 11:26 AM

 

Apr 12, 2026,

తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం, ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, విద్యార్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

12 Apr 2026

Leave a Comment