తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు….

On: Wednesday, November 19, 2025 9:55 AM

తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌, నెక్లెస్‌ రోడ్‌లో ఇందిరమ్మ విగ్రహం దగ్గర చీరల పంపిణీ, అనంతరం గ్రామీణ మహిళలతో రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌.

12 Mar 2026

Leave a Comment