నంద్యాల జిల్లా
శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.
వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి, శ్రీశైలం దర్శనానికి వచ్చామని సిబ్బందికి వివరించారు.
ఈ ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.








