తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.
ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాల్లో అతిభారీ వర్షాలు..మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల,పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన..గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు
ఉత్తర కోస్తా జిల్లాల్లో కుండపోత .. ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..