TG: హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై కూడా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. GHMC మానిటరింగ్ టీమ్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర నెంబర్ లు 100.
లేదా 040-29555500 నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారూ.