11 పాలిటెక్నిక్‌ కాలేజీలకు గెస్ట్‌ లెక్చరర్లు.,.

On: Sunday, August 3, 2025 9:55 AM

 

Aug 03, 2025,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 11 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్‌ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దరఖాస్తులు ఆగస్టు 5 వరకు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూలు ఆగస్టు 6న నిర్వహిస్తారు. ఎంపికైనవారిని ఆగస్టు 7 నుంచి విధుల్లోకి తీసుకుంటారు.

03 Aug 2025

Leave a Comment