గ్రూప్‌-2 ఫలితాలు విడుదల….

On: Sunday, September 28, 2025 5:29 PM

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్‌-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) TGPSC చైర్మన్‌ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. TGPSC గ్రూప్‌-2లో 783 పోస్టులకు గానూ 782 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్సీ చైర్మన్‌ వెల్లడించారు. అభ్యర్థులు రిజల్ట్స్‌ కోసం https://www.tspsc.gov.in/ లింక్‌పై క్లిక్ చేయండి..

15 Mar 2026

Leave a Comment