అర్గుల్ గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించిన గోర్థ రాజేందర్…..

On: Friday, February 13, 2026 5:43 AM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:

ఈరోజు జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోర్థ రాజేందర్ ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బబ్బిలి నడిపి సాయన్న,ఉప సర్పంచ్ పిండి సదానంద్ యాదవ్, వార్డ్ సభ్యులు, శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు……

13 Feb 2026

Leave a Comment