మహిళా విద్యార్థులకు శుభవార్త…

On: Thursday, August 7, 2025 9:59 AM

 

SC/ST మహిళా విద్యార్థులకు ఉచిత సీట్లు లభించును.

📌 ఎంసెట్ లో క్వాలిఫై అవకపోయినా, నర్సింగ్ చదవటానికి మంచి అవకాశం!

మా కాలేజీలో 3 సంవత్సరాల GNM (General Nursing & Midwifery) కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సును పూర్తిచేసిన తర్వాత, Post B.Sc. Nursing చేస్తే, అది B.Sc. Nursing కి సమానం అవుతుంది.

లబ్ధిదారులు:

🔹 SC / ST మహిళా విద్యార్థులు.

🔹 గ్రామీణ మరియు ఆర్ధికంగా వెనుకబడ్డ విద్యార్థులు.

🔹 ఎంసెట్ లో అర్హత పొందని వారు కూడా అర్హులు.

సీట్ల వివరాలు:

✅ గవర్నమెంట్ ఉచిత సీట్లు అందుబాటులో ఉన్నాయి.

✅ మేనేజ్మెంట్ సీట్లు కూడా అతి తక్కువ ఫీజుతో లభించును.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:

📞 79978 33901.

👉 ఈ సమాచారాన్ని దయచేసి గ్రామీణ ప్రాంతాల పేద మహిళా విద్యార్థులకు షేర్ చేయండి.

వారి భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప అవకాశం కావచ్చు!.

 

09 Aug 2025

Leave a Comment