దర్పల్లి మండలంని గోవింద్ పల్లి గ్రామంలో ప్రత్యేకంగా మంగళవారం రోజున ఉదయం 9 గం..లకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభమైనది. దీనిలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడo జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమలో గోవింద్ పల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్, జి.రాజ గణేష్, కే రాంబాబు,కర్రోల్ల బుచ్చన్న, కర్రోల్ల శ్రీకాంత్, మరియు వీడిసి సభ్యులు కర్రోల్ల గణేష్, కుంట రాజన్న, రుద్ర బోయిన సాయి గోపాల్, గోలెం రమేష్, యాటకర్ల ప్రవీణ్, దొడ్డెంక నడిపి గంగారం, ఒడ్డెటి సాయన్న తదితరులు పాల్గొన్నారు.







