ఎ9 న్యూస్ చేగుంట సెప్టెంబర్ 5:
దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సుమారు 48.77 కోట్ల తో నిర్మించబోయే వడియారం, మసాయిపేట్ రైల్వేస్టేషన్ల మధ్య LC228 స్థానం లో ROB మరియు లిమిటెడ్ హైట్ సబవే (LHS) నిర్మాణ శంకుస్థాపన లో రైల్వే అధికారులతో కలిసి పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మరియు మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.







