*నల్ల పోచమ్మ జాతరలో పాల్గొన్న మాజీ ఎంపీపీ ఎంపీటీసీ.
ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ను శాలువాతో సన్మానం కమిటీ సభ్యులు.
ఎ9 న్యూస్ చేగుంట మెదక్ ఆగస్టు 10
మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ ఉపాధ్యక్షులు చేగుంట మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలలో పాల్గొని నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తోపాటు చేగుంట మాజీ ఎంపీటీసీ మాసుల పుష్పలత హాజరై నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అని తెలిపారు అనంతరం నల్ల పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ చేగుంట మాజీ ఎంపీటీసీ పుష్పలత లను శాలువతో సన్మానించారు అని పేర్కొన్నారు ఈ కార్య క్రమంలో మేకల నాగరాజు కట్ట శీను , నర్సింలు రాములు, సత్య నారాయణ, స్వామి తదితరులు ఉన్నారు. అదేవిధంగా వివాహానికి హాజరైన ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా మాజీ ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షులు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కామరెడ్డి సిరిసిల్ల రోడ్ క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో వరలక్ష్మి-శ్రీనివాస్ చారి కుమార్తె శివాని-అభినవ్ చారి వివానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తో పాటు కృష్ణ మూర్తి, నాగరాజు, శ్రీను, జనార్ధన్ గౌడ్, సంతోష్,అరవింద్, విష్ణువర్ధన్ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.








