ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 9 :
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం దగ్గర రాత్రి మూడు గంటల నుండి చుట్టుపక్కల గ్రామాల రైతులు యూరియా కోసం చెప్పులతో, చెట్ల కొమ్మలతో లైన్లో నిలుచొని నెల రోజుల నుంచి యూరియా దొరకక ఈరోజు అయిన దొరుకుతదేమో అని రావడం జరుగుతుందని రైతులు తెలిపారు.








