కేసీఆర్‌ను 100 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదు: CM రేవంత్.

On: Wednesday, July 9, 2025 9:17 PM

 

Jul 09, 2025,

తెలంగాణ : కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీటి విషయంలో చేసిన ద్రోహానికి KCRను 100 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని అన్నారు. ఏపి వాళ్ళ మెప్పుకోసం KCR తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఈ జలాలపై చర్చ కోసం అసెంబ్లీకి రావాలని KCRకు సూచించాను తప్ప.. ఆయనకు సవాల్ చేయలేదన్నారు. KCR పాలనలోనే కృష్ణా, గోదావరి జలాల్లో తీవ్ర నష్టం జరిగిందని.. చనిపోయిన పార్టీని బతికించుకోవడానికే నీళ్ల సెంటిమెంట్ ను వాడుకుంటున్నారన్నారు.

24 Jul 2025

Leave a Comment