📅 ఆగస్టు 8, 2025 | రుద్రారం.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రుద్రారం సమీపంలో తోషిబా సంస్థ ఏర్పాటు చేసిన నూతన యూనిట్‌ను శుక్రవారం ప్రారంభించారు.
➡️ 150 ఎకరాలలో.
➡️ ₹560 కోట్ల పెట్టుబడితో.
➡️ ఈ యూనిట్ ద్వారా 400 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మంత్రి తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ హాజరయ్యారు.
📌 రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ప్రోత్సాహంతో నిరుద్యోగితపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు.