వరద ప్రభావితులకు అత్యవసర సమాచారం – మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం…

On: Saturday, August 16, 2025 12:52 PM

 

 

వరద ప్రభావితులకు అత్యవసర సమాచారం – మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం

🛑 కంట్రోల్ రూమ్ నెంబర్: 9391942254

📞 ప్రమాద సమయంలో వెంటనే సంప్రదించండి

👨‍💼 కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన:

వరద/వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు కంట్రోల్ రూమ్‌ను సద్వినియోగం చేసుకోవాలి.

24/7 అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా తగిన సమాచారం, సహాయం పొందవచ్చు.

📍 స్థలం: మెదక్ కలెక్టరేట్‌, సమీకృత జిల్లా కార్యాలయ భవనం.

📆 తేదీ: 2025 ఆగస్టు 16, ఆదివారం.

📝 వివరాలు:

భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేరుగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్.

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్త చర్యలు కొనసాగుతున్నాయి.

రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, ఆరోగ్య, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు 24 గంటలు సేవలు అందిస్తున్నార

04 Mar 2026

Leave a Comment