మెదక్ జిల్లా మాసాపేట మండలానికి చెందిన హకీంపేట్ గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.