తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు…..

On: Wednesday, July 30, 2025 6:34 PM

 

*గొర్రెల పంపిణీ కేసులో ఈడీ తనిఖీలు.

*10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.

*BRS హయాంలో గొర్రెల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఈడీ కేసు.

*గొర్రెల స్కీమ్‌లో రూ.700కోట్ల అవినీతి జరిగిందని గతంలో ACB కేసు.

*ACB ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.

*పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం.. ఇతర రాష్ట్రాలకూ లింకు ఉండటంతో రంగంలోకి ఈడీ.

14 Mar 2026

Leave a Comment