తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు….

On: Thursday, September 4, 2025 7:28 AM

 

తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు:

📅 సెలవులు ప్రారంభం: సెప్టెంబర్ 21, 2025 (ఆదివారం).

📅 సెలవుల ముగింపు: అక్టోబర్ 3, 2025 (శుక్రవారం).

🏫 పాఠశాలలు తిరిగి ప్రారంభం: అక్టోబర్ 4, 2025 (శనివారం).

విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయబడినది.

🎉 హ్యాపీ దసరా సెలవులు! 🎉

15 Mar 2026

Leave a Comment