A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ పరిధిలో ఒక పెంపుడు కుక్క అదృశ్యమైంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ కుక్కను ఎంతో ముద్దుగా, కుటుంబ సభ్యుల్లా పెంచుకున్నారు. ఆకస్మికంగా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఎవరికైనా ఈ కుక్క కనిపించినా లేదా దాని గురించి ఏమైనా సమాచారం ఉన్నా వెంటనే ఈ కింది ఫోన్ నంబర్లకు కాల్ చేయవలసిందిగా యజమానులు కోరుతున్నారు:
91546 88 228,
8247 30 6974,
90107 45507.







