A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ:
ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందిగత 10 సంవత్సరాలు పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులకు శ్రీకారం చుటింది అలాగే మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఇంకా ముందు ముందు లబ్ధిదారులకు పథకాల అమలు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి సీతక్కకు బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపడం జరిగింది కార్యక్రమంలోగ్రామ అధ్యక్షుడు బర్కం గంగాధర్. బొంబాయి రాజు రమణ, ఫణిందర్ గౌడ్, అక్కవత్రి ప్రవీణ్ కుమార్,పాతని పెద్ద గంగాధర్, సాయికుమార్, బర్కం శ్రీనివాస్, బర్కం గంగాధర్, చెన గంగారం, రేషన్ డీలర్ల ప్రెసిడెంట్ కే తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.







