రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటం..
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం బాలుడు ప్రమాదకరమైన స్టంట్
రైలు వచ్చి వెళ్లే వరకూ ట్రాక్ పై పడుకున్న బాలుడు
ఫ్రెండ్స్ వీడియో తీయగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలుడు
వీడియో వైరల్ కావడంతో పిల్లలను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఒడిశాలోని బౌద్ లో ఘటన….