ఎల్లయ్య గౌడ్ కుటుంబ సభ్యుల పరామర్శ

On: Tuesday, July 1, 2025 9:46 PM

ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఇటీవల మరణం చెందినటువంటి ఎల్లయ్య గౌడ్ భార్య జీడి గంగుబాయి వారి కుటుంబ సభ్యులని తెలంగాణ రాష్ట్ర జి ఎం డి సి చైర్మన్ ఈరవర్తి అనిల్ గౌడ్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల కోరం మాజీ అధ్యక్షులు గోర్త రాజేందర్,  నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోప్పరి వినోద్,  జక్రంపల్లి మండల మైనారిటీ అధ్యక్షుడు సైకిల్ టెక్స్ అక్బర్,  జక్రాంపల్లి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి,  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment