నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో….
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, జనవరి 5:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో ఉన్న శ్రీనివాస నగర్ కాలనీలో మైనార్టీ చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ నూతన ఉప సర్పంచ్ వెంకటేశం, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్ ,మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, మాజీ డైరెక్టర్ ఊదొండ పరం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఒక్క దశరథ, మైనార్టీ ప్రజలు లబ్ధిదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు.








