A9 ప్రతినిధి జక్రాన్ పల్లి”
*ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన SI నీ, మర్యాదపూర్వకంగా కలిసారు, అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా AMC డైరెక్టర్ కనక రవి కుమార్ , జక్రాన్ పల్లి యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు సంకెపల్లి వంశీ, మండల నాయకులు కూడలా వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కనక రాకేష్, మరియు బ్రాహ్మణ పల్లి గ్రామ అధ్యక్షులు గోడ సాగర్, తదితరులు పాల్గొనడం జరిగింది.






