A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
ఈరోజు జక్రాన్ పల్లి గ్రామంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వారి యొక్క ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు,పూర్తి అయిన ఇండ్లను స్టేజ్ వైస్ గా పేమెంట్లు అప్లోడ్ చేయించడంలో గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం, AE సాగర్ జిపి సెక్రెటరీ, గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సోప్పరి వినోద్, వసంతరావు, నట్ట తిరుపతి, బాబు, సూరి, తదితరులు పాల్గొన్నారు..








