*లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తంచేశారు.
ఎ9 న్యూస్ మాసాయిపేట: (మెదక్) జులై 19:
పదేన్లా గత బి ఆర్ఎస్ నయ వంచన పార్టీ ఓట్లు దండుకొని నిరుపేదలకు ఏ ఒక్క గ్రామంలో ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేసిన వాళ్లకు ప్రజలు పోయిన ఎలక్షన్ లో కార్రుకాల్చి వాత పెట్టి గద్దె దించి, రాహుల్ గాంధీ ఆభయం తో ప్రజల వద్దకు వెళ్లి ఇంటింటి గడప తట్టి వచ్చేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మి అన్నగా మీకు అన్ని విధాలుగా సంక్షేమం దిశగా అభివృద్ధి చేస్తా అన్నా మాట ప్రకారం నేడు పేదల మొఖం లో చిరునవ్వు, గ్రామాల్లోని లబ్ధిదారులు ఉత్సాహంతో నేడు నూతన మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లు జత చేసిన కొత్త రేషన్ కార్డులను పంపిణి చేస్తూ సన్న బియ్యం అందిస్తున్నా మన సీఎం రేవంత్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన లో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ సర్కార్ మాట ఇచ్చిన విదంగా పథకాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు అని ప్రజా ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా సహకరిస్తా మని ప్రజలు, ఉత్సాహంగా ఉన్నందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కి అదేవిధంగా నర్సాపూర్ ఇంచార్జ్ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు అని తెలుపుతున్నట్లు మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి అలియాస్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.