ఈ రోజు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశలమెరకు 162,000 చెక్కులు లబ్ది దారులకు చెక్కులను పంపిని చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో తొర్లికొండ కాంగ్రెస్ నాయకులు, మరియూ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.అలాగే CMRF లబ్దిదారులు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.







