Jul 31, 2025,
తెలంగాణ : రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు CM రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణల అమలుకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. కొత్త డిస్కమ్ పరిధిలో వ్యయసాయానికి ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలపై సీఎం సమీక్షించారు.