సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం…

On: Wednesday, January 21, 2026 7:06 PM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :

జక్రాన్ పల్లి మండలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు,

ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 10 మందికి 3 లక్షల 13500రూ, చెక్కులు పంపిణి చేసారు, సమీర మహమ్మద్ 16000, మంతెన నర్సు 38000, రామడుగు సత్తెమ్మ 37000, చింతల పల్లి మోహన్ 16500, తాళ్ళపల్లి స్రవంతి 60000, షేక్ సలీమ 44000,కమ్మరిశ్రీకాంత్ 39000, జెసి బుమన్న.26000, తాళ్ళరాజనర్సు 25000, పల్నాటిమొయిలీ 12000,చెక్కులను పంపిణి చేసిన సర్పంచ్ బండి పద్మ సత్యం, ఎక్స్ ఇన్చార్జి సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ కాట్ పల్లి ర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, GP రెండవ వార్డు మెంబర్ లు బండి సత్యం, వన్నెల దేవకల, గన్న లక్ష్మణ్, సైకిల్ టెక్స్ అక్బర్, మెంట్రాజ్ పల్లి సురేష్, రహమత్ అలీ, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, కార్తీక్, ఫైజల్, తదితరులు పాల్గొన్నారు…

05 Feb 2026

Leave a Comment