
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ క్రీడ ప్రాతికార గ్రామస్థాయి నుండి మండల స్థాయి జిల్లాస్థాయి వరకు, సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంత గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను జిల్లా స్థాయికి మరియు రాష్ట్ర స్థాయికి అలాగే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా, ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో అలాగే మండల కేంద్రంలోని అన్ని గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు విద్యార్థులు గ్రామ యువకులు క్రీడాజ్యోతిగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది…








