చెరుకు ముత్యంరెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు….

On: Tuesday, September 2, 2025 5:27 PM

 

ఎ9 న్యూస్ ,దుబ్బాక, సెప్టెంబర్ 2:

దుబ్బాక అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి ఆరవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తొగుట మండలం మెట్టు బండారుపల్లి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన వారి తనయుడు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెరుకు కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొనడం జరిగిందని తెలిపారు.

02 Sep 2025

Leave a Comment