జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే సభకు తరలివెళ్లడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల స్థాయి 15000 మందితో సభను విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జైడి చిన్నరెడ్డి బ్రాహ్మణపల్లి PACS సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోప్పరి వినోద్, మండల మైనారిటీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ట్ అక్బర్ జిల్లా యువనాయకులు గన్న laxman మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉత్కామ్ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి మరియు పార్టీ మండల నాయకులు. వినోద్, గంగారెడ్డి, సాయిరెడ్డి, అభి, గోపి, గంగాధర్, బాలయ్య, రాజేందర్, లాల్, బోరవెల్ రాజు, బోజన్న, మనోహరాబాద్ గంగాధర్ మరియు అన్ని గ్రామాల అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
