గణేష్ మండపాల సందర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…..

On: Wednesday, September 3, 2025 9:52 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ వివిధ గణేష్ మండపాలను సందర్శించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. శ్రీరామ భజన మండలి, స్టాంటర్ యూత్, హిందూ సేన మండపాలను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూత్ సభ్యులకు ఫౌండేషన్ తరఫున టీ-షర్టులు పంపిణీ చేశారు. అనంతరం ఆర్మూర్ హౌసింగ్ బోర్డులోని అయోధ్య సేన మండపం, మామిడి పల్లి స్టూడెంట్స్ యూత్ మండపాలను కూడా దర్శించారు.

14 Mar 2026

Leave a Comment